ఛార్జింగ్ కేబుల్‌తో కొత్తరకం హ్యాకింగ్ ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్‌ను ఉపయోగించి.!

ఛార్జింగ్ కేబుల్‌తో కొత్తరకం హ్యాకింగ్ ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్‌ను ఉపయోగించి.!

ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్‌ను ఉపయోగించి మొబైల్‌ను హ్యాక్ చేయవచ్చంటున్నాడు ఓ హ్యాకర్‌. యాపిల్‌కు సంబంధించిన యూఎస్బీ కేబుల్‌తో ఈ ప్రమాదం ఉందని చెబుతున్నాడు. ఓఎంజి కేబుల్‌గా పిలువబడే ఈ కేబుల్ చూడటానికి సాధారణంగానే కనిపించినా మొబైల్‌కు కనెక్ట్ చేసినపుడు మాత్రం డివైస్ లోకి హానికరమైన పేలోడ్స్ ను పంపించవచ్చట.
ఈ విధంగా మన వ్యక్తిగత డేటా దుర్వినియోగమవుతుందని అంటున్నాడు.

ఒకవేళ ఈ కేబుల్‌ను మన సిస్టంకు గనుక కనెక్ట్ చేస్తే ఆటోమాటిక్‌గా కంప్యూటర్ లాగ్ ఆఫ్ అవ్వడంతో పాటు మన పాస్‌వర్డ్‌లను రికార్డ్ చేస్తుందట. అయితే సదరు హ్యాకర్ చేస్తున్న ఆరోపణలపై యాపిల్ సంస్థ ఇంకా స్పందించాలేదు
ఛార్జింగ్ కేబుల్‌తో కొత్తరకం హ్యాకింగ్ ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్‌ను ఉపయోగించి.! ఛార్జింగ్ కేబుల్‌తో కొత్తరకం హ్యాకింగ్ ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్‌ను ఉపయోగించి.! Reviewed by Telugugadgets120 on ఆగస్టు 17, 2019 Rating: 5

కామెంట్‌లు లేవు:

If Any Doughts Comment Us

Translate

All Right Received TeluguGadgets120. Blogger ఆధారితం.