Redmi Note 12 Redmi Note 12 Pro Phones Going To launch on January 5th 2023

రెడ్మీ నోట్ 12 సిరీస్ బడ్జెట్ కింగ్ ఫోన్ జనవరి 5వ 2023లో లాంచ్ చేయబోతున్నారు.
కంపైరింగ్ టు రెడ్మీ నోట్ 9 సిరీస్ నోట్ 10 సిరీస్ వీటితో పోల్చుకుంటే రెడ్మీ 11 సిరీస్లో అయితే పెద్దగా ఏం కనిపించలేదు గాని ఇప్పుడు వచ్చే రెడ్మి నోట్ 12 సిరీస్ లో అయితే వీళ్ళు ఇందులో యూజ్ అప్గ్రేడ్స్ కనపడే అవకాశం అయితే ఉంది.

రెడ్మీ నోట్ 12 సిరీస్ ఫోన్లో 120 వాట్ ఫస్ట్ ఛార్జర్తో పట్టు 5000 Mah బ్యాటరీ. 200 మెగా పిక్సెల్ కెమెరా , డాల్బీ విజన్ సపోర్ట్ కుడ ఇదికూడా 10 బిట్ ప్యానల్ తో తీసుకురాబోతున్నారు.

ఇప్పుడు మనం రెడ్మీ నోట్ 12 సిరీస్ ప్రాసెసర్ గురించి తెలుసుకుందాం. ఇందులో క్వాల్కం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1, మీడియా టెక్ డైమెన్షన్ 1080 మనా ముందుకు రానున్నాయి. రెడ్మీ నోట్ 10 ప్రో లో కూడా మీడియా టెక్ డైమెన్షన్ 1080 చిప్స్ సెట్ తో రాబోతుంది. ఇక ఈ మూడిట్లో కూడా lpgdr ఫోర్ x టెక్నాలజీ రామ్, ufs 2.1 లేదా 2.2 స్టోరేజ్ చూడొచ్చు, డిస్ప్లే విషయానికొచ్చారంటే రెడ్మీ నోట్ 12 లో అమొలేడి డిస్ప్లే చూడొచ్చు. ఎన్ టి హెచ్ డి రిఫ్రెష్ రేటు తో రాబోతుంది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఇస్ 60,90,120 ఇది వల్ల అఫీషియల్ వెబ్సైట్లో వెళ్లే కన్ఫర్మ్ చేశారు. HDR Ten pic panel , మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసరికి 900 నుంచి 1200 దాకా బ్రైట్నెస్ చూసే అవకాశం ఉంది. కానీ మనము రెడ్మీ నోట్ 12 ప్రో గాని రెడ్మీ నోట్ 12 సిరీస్ ఫోన్ లో గాని క్రౌడ్ డిస్ప్లే అయితే చూడము ఫ్లాట్ డిస్ప్లే మాత్రం చూస్తాము. ఫ్రెంట్ పంచువల్ కటౌట్ తోటి తీసుకోరాబోతున్నారు. 

ఇందులో మనం ఓటిటి ప్లాట్ఫామ్స్ చాలా మంచిగా చూడొచ్చు డాల్బీ ఆటమ్స్ తోటి చూడొచ్చు. రెడ్మీ నోట్ 12 సిరీస్ ఫోన్లో ఇండియాలో ఎక్కడ లేని విధంగా సాంసంగ్ 200 మెగాపిక్ సెల్ హెచ్ పి ఎక్స్ సెన్సార్ ని చూడబోతున్నాం మనం, టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉండబోతుంది, రెడ్మీ నోట్ 12 ప్రో కొచ్చారంటే ఇక్కడ మీరు సోనీ కి సంబంధించిన ఐఎంఎక్స్ 766 సెన్సార్కి సంబంధించిన 50 మెగాపిక్సల్ కెమెరా చూడబోతున్నారు, ఫ్రంట్ కెమెరా వచ్చేసి రెండిట్లో రెడ్మి నోట్ 12 ప్రో రెడ్మీ నోట్ 12 సిరీస్ లో కూడా మనం 16 మెగా ఫాక్సల్ ఫ్రంట్ కెమెరా చూడబోతున్నాం,
రెడ్మీ నోట్ 12 సిరీస్ లో వీళ్ళకి సంబంధించిన ఎయిట్ మెగా పిక్సెల్ సెన్సార్ ని చూడబోతున్నాం. ఈ రెడ్ మీ నోట్ 12 సిరీస్ ఫోన్లో ఇప్పుడు కెమెరాకు సంబంధించింది కొంచెం బెటర్ పర్ఫామెన్స్ ఇవ్వబోతుందని అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఓఎస్ తో సహా పెర్ఫార్మన్స్ ఇవ్వబోతుంది, రెడ్మీ నోట్ 12 లో అయితే మనకు 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ని చూడబోతున్నారు.

రెడ్మీ నోట్ 12 సిరీస్ కి సంబంధించిన రివ్యూ
Redmi Note 12 Redmi Note 12 Pro Phones Going To launch on January 5th 2023 Redmi Note 12 Redmi Note 12 Pro Phones Going To launch on January 5th 2023 Reviewed by Telugugadgets120 on డిసెంబర్ 27, 2022 Rating: 5

కామెంట్‌లు లేవు:

If Any Doughts Comment Us

Translate

All Right Received TeluguGadgets120. Blogger ఆధారితం.